SMJ CREATIONS è un canale YouTube che produce nuove canzoni necessarie per la Chiesa cattolica Telugu. Produce anche molti altri video spirituali sul Catechismo della Chiesa Cattolica, le vite dei santi.
Sta anche cercando di chiarire questioni relative alla fede, alle pratiche e alle tradizioni cattolica. Se stai guardando la prima volta o non sei ancora iscritto, iscriviti a SMJ CREATIONS per ricevere gli ultimi video che ti aiuterebbero a crescere nella fede cristiana.
Una canzone su Santa Giuseppina Vannini
Questa canzone è dedicata alle figlie di San Camillo
Prodotto da: Daughters of St. Camillus (Tadepalligudem)
Testi: Rev.Fr. Gnananandam Kuchipudi (Diocesi di Eluru)
Direttore musicale: Dr.SPS Vasu
Cantante: Bindu Editore: Songa John
తోమ్ దిరనన తోమ్ దిననన తోమ్ దిరనన దినన l 2 l గరిస నిదప గమగరిస ఆ ఆ ఆ పల్లవి: అమ్మా అమ్మా జోసెఫిన్ వన్నీని మా పాలక పునీతురాల | 2 | నీ జీవితమే ఆదర్శమమ్మ నీ ప్రేమ సేవను కొనియాడెదమమ్మ | 2 | సనిదనిస నిదమదని గమగ మగరి పనిసనిదనిస చరణం 1: రోగులకు ప్రేమతో సేవ చేసినావు వారిలో ప్రభు యేసును చూసినావు | 2 | నీ త్యాగ జీవితమే పుణ్యమైనదమ్మ నీ జీవితమే చరితార్ధమమ్మ | 2 | చరణం 2 సనిదనిస నిదమదని గమగ మగరి పనిసనిదనిస వ్యాధి బాధితులను సాదరముగా ఆదరించి పేదలకు పెన్నిధిగ నిలచినావు | 2 | కమిలేసు గారి ప్రియమైన పుత్రిక | 2 | ప్రార్ధనపరురాల ప్రార్ధించు మాకై | 2 | రోగులకు ప్రేమతో సేవ చేసినావు వారిలో ప్రభు యేసును చూసినావు | 2 | నీ త్యాగ జీవితమే పుణ్యమైనదమ్మ నీ జీవితమే చరితార్ధమమ్మ | 2 | చరణం 2 సనిదనిస నిదమదని గమగ మగరి పనిసనిదనిస వ్యాధి బాధితులను సాదరముగా ఆదరించి పేదలకు పెన్నిధిగ నిలచినావు | 2 | కమిలేసు గారి ప్రియమైన పుత్రిక | 2 | ప్రార్ధనపరురాల ప్రార్ధించు మాకై | 2 | రోగులకు ప్రేమతో సేవ చేసినావు వారిలో ప్రభు యేసును చూసినావు | 2 | నీ త్యాగ జీవితమే పుణ్యమైనదమ్మ నీ జీవితమే చరితార్ధమమ్మ | 2 | చరణం 2 సనిదనిస నిదమదని గమగ మగరి పనిసనిదనిస వ్యాధి బాధితులను సాదరముగా ఆదరించి పేదలకు పెన్నిధిగ నిలచినావు | 2 | కమిలేసు గారి ప్రియమైన పుత్రిక | 2 | ప్రార్ధనపరురాల ప్రార్ధించు మాకై | 2 |
Grazie Rev. P. Gnananadham e al Rev. P. Yohanu e il team di creazioni SMJ
Questo video è aggiunto anche nella Playlist del nostro canale YouTube dentro la cartella 👉 "Santa Giuseppina Vannini"👈 clicca
Commenti
Posta un commento